అమ్మాయిల వయస్సు, అబ్బాయిల జీతం అడగొద్దని అంటారు

మహిళలు ఎప్పుడూ అందంగా, యవ్వనంగా ఉండాలనుకుంటారు

వయస్సు పెరిగినా దాచుకునే  ఎన్నో ప్రయత్నాలు చేస్తారు

ఆడపిల్లల వయసు పెరుగుతున్నా కొద్ది వారిలో భయం 

పెళ్లిళ్లు కాని యువతుల వయస్సు బయటకు తెలిస్తే ఇబ్బందులు  

వయస్సు ఎక్కువగా కనిపిస్తే అబ్బాయిలు పట్టించుకోరని భయం 

వయస్సు తక్కువగా కనిపిస్తే వారిని ఇష్టపడతారని భావించే స్త్రీలు

వయస్సు ఎక్కువగా కనిపిస్తే పెద్దవారిలా ట్రీట్ చేస్తారని టెన్షన్

వయస్సును పురుషుల కంటే మహిళలే దాచుకునే ప్రయత్నం