ఏ జంతువులను చూసినా దానికి తోక ఉంటుంది

కుక్క, పిల్లి,పులి, సింహం, జింకకు తోక ఉంటుంది

చిరుత పులి, సింహం తోక సహాయంతో వేటాడతాయి

అది వేగంగా ఉరకడానికి తోక ఉపయోగపడుతుందంట

కోతులు, ఉడుతలకుతోకలు ఉండటం వలన..

అవి ఒక చెట్టు నుంచి మరోక చెట్టు మీదకు దూకుతాయి

తమను తాము రక్షించడానికి, ఎగరడానికి తోకలే సహాయపడుతాయి

పక్షులు తోకల వల్లే వేగంగా పైకి ఎగరగలవు

అందువల్లే జంతువులకు తోకలు ఉంటాయట