ఆహారంలో పోషకాలు ఉండటం చాలా అవసరం

తేలికపాటి అల్పాహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది

మధ్యాహ్న భోజనం పప్పు, కూరలతో నిండుగా ఉండాలి

ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య టిఫిన్‌ చేయాలి

బ్రేక్‌ఫాస్ట్‌లో కాయగూరలు, పండ్లు ఉంటే ప్రొటీన్లు అందుతాయి

మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల మధ్య భోజనం చేయాలి

భోజనంలో కూరగాయలు, లీన్‌ ప్రొటీన్స్‌, కాంప్లెక్స్‌ పిండిపదార్థాలు ఉండాలి

నిద్రకు10 నిమిషాల ముందు భోజనం చేస్తే రక్తంలో చక్కెర పెరుగుతుంది

రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య డిన్నర్‌ చేస్తే మంచిది