పెళ్లికి ముందు  ఏం            చేయాలో తెలుసా?

      వివాహం అనేది జీవితంలో               ముఖ్యమైనది

       భారీగా కట్నకానుకలు,    గ్రాండ్‌గా పెళ్లి చేస్తే సరిపోదు

   పెళ్లి చేసుకోబోయే వారిద్దరి   ఇష్టాయిష్టాలు, మనస్తత్వాలు                   ముఖ్యం

       చిన్న చిన్న గొడవలు విడాకులకు దారి తీసే రోజులివి

  పెళ్లికి ముందు ప్రీ–మేరిటల్‌ కౌన్సెలింగ్‌ తీసుకుంటే బెటర్

    తగిన భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి దారి చూపుతుంది

    జంట మధ్య సానుకూల    దృక్పథం ఏర్పడుతుంది

   వివాహానికి వాస్తవిక లక్ష్యాలను              నిర్దేశించడానికి           సహాయపడుతుంది