హిందువులకు ఈ ఏకాదశి తిథి ప్రత్యేకమైనది

కృష్ణ, శుక్ల పక్ష ఏకాదశి తిథిలు శ్రీహరికి అంకితం

కష్టాల నుంచి బయటపడటానికి ఉపవాసం చేస్తారు

ఏకాదశి వ్రతాన్ని చేస్తే గత జన్మ పాపాలు తొలగిపోతాయి

ఆషాఢమాసంలో మొదటి ఏకాదశి చాలా ప్రత్యేకం 

ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి జూలై 16న వచ్చింది

రాత్రి 8:33 గంటలకు మొదలవుతుంది

జూలై 17వ బుధవారం రాత్రి 09:02 గంటల వరకు ఉంటుంది

తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే తల స్నానం చేయాలి