నేటికాలంలో లైఫ్‌లో సెటిల్ అయ్యాకే పెళ్ళిపై ఇట్రాస్ట్‌

30 ఏళ్ళు దాటినా చాలామంది పెళ్ళి వరకూ రావట్లేదు

30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి చేసుకుంటే మంచిదే

అవగాహన పెరిగి మీ పార్టనర్‌ని ఈజీగా అర్థం చేసుకుంటారు

జీవితాన్ని బాగా అర్థం చేసుకునే ఆలోచన 30 ఏళ్ళకే వస్తుంది

30 ఏళ్ళు దాటాక ఓ అండర్‌స్టాండింగ్‌తో ఉండే స్టేజ్‌

30 ఏళ్ళలో మెచ్యూరిటీ పెరిగి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉంటారు

కుటుంబ జీవితం, సామాజిక సమస్యలు డీల్ చేసే ధైర్యం

పెళ్ళికి సరైన వయసు అంటే 20 నుంచి 25 అంటారు