పిట్టలు, పావురాల విషయంలో మరింత మక్కువగా ఉంటారు

ఈ ఇష్టం అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు

పావురాలతో దీర్ఘకాలిక సావాసం ప్రాణాంతకం

శ్వాస కోశ సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్

పావురం ఈకలు, రెట్టలు, వాటి ఎండిన అవశేషాలు అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి

ఇవి తుమ్ములు, దగ్గు, శ్వాసకోశ బాధ లాంటి లక్షణాలకు దారితీస్తాయి

హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్‌కు దారితీస్తుంది

పావురాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ కేసుల పెరుగుదల అధికం

పిట్టకోసిస్‌తో సహా పావురాలు వివిధ వ్యాధులకు కారణం