వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ అలవాట్లు బెస్ట్

   కొన్ని పద్ధతులు దంపతుల   మధ్య దూరాన్ని తగ్గిస్తాయి  

           రాత్రి పడకగదిలో మీ భాగస్వామిని ఎగతాళి చేయోద్దు

 కొత్తగా పెళ్లైన దంపతులు కొన్ని      విషయాలు తెలుసుకోవాలి

  అన్యోన్యంగా గడిపేందుకు అధిక           టైం కేటాయించుకోవాలి 

    దాంపత్య జీవిత రహస్యం      పడకగదిలోనే ఉందంటారు

  ఆ మధుర క్షణాలు జీవితాంతం   గుర్తుండిపోయేలా చూసుకోవాలి  

   భార్యాభర్తలు నిద్రపోయే   ముందు మొబైల్ ఫోన్ వాడొద్దు 

  రాత్రి ఇద్దరు శృంగారభరితంగా      మాట్లాడుకుంటే మంచిది

 ఆర్ధికంగా, ఆఫీస్‌లో పని గురించి మాట్లాడితే మనస్పర్థలు వస్తాయి