మహిళలు లిప్‌స్టిక్‌ను బ్లష్‌గా కూడా ఉపయోగిస్తారు
బుగ్గలపై లిప్‌స్టిక్‌ను రాసేముందు రంగు తనిఖీ చేయాలి
ఎరుపు, మెరున్ వంటి ముదురు రంగులను నివారించాలి
గులాబీ, పీచు రంగును ఉపయోగిస్తే బెటర్
ఎప్పుడూ లిప్‌స్టిక్‌ను నేరుగా బుగ్గలపై వేయకుడదు
ఇలా వేయడం వల్ల బుగ్గలపై మరకలు కనిపిస్తాయి
స్పాంజీతో, వేళ్ళతో లిప్‌స్టిక్‌ను అప్లై చేస్తే మంచిది
బుగ్గలపై ఎల్లప్పుడూ లిప్‌స్టిక్‌ను బాగా బ్లెండ్ చేయాలి
ఇలా చేయటం వల్ల బ్లష్ పూర్తిగా సహజంగా కనిపిస్తుంది