వరల్డ్ వైడ్ 10 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్
తెలుగులో 1600కి పైగా.. మిగతా భాషలన్నీ కలిపి 4000, ఓవర్సీస్‌లో 4500
బడ్జెట్ రూ.600 కోట్లు
2020న 'ప్రాజెక్ట్ కె' పేరుతో అనౌన్స్
కరోనా రావడంతో దాదాపు ఏడాది వాయిదా
2021 జూలై నుంచి మార్చి 2024 వరకు షూటింగ్
క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 2898 AD వరకు విస్తరించే కథ
ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.370 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో రూ.168 కోట్లు కాగా.. కర్ణాటక 25, తమిళనాడు 16, కేరళ 6 కోట్లు
హిందీ ప్లస్ నార్త్ కలిపి రూ.85 కోట్లు!