ఎవరీ షెఫాలీ బగ్గా

చెన్నైలో జరిగిన ఐపీఎల్ 2024 ప్రారంభోత్సవంలో గడగడా మాట్లాడేసి అందర్నీ ఆకర్షించింది. 

ఢిల్లీలో పుట్టిన షెఫాలీ..జర్నలిజం మీద ఆసక్తితో డిగ్రీ చేసింది. రిపోర్టర్ గానూ పనిచేసింది.

క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్ లో టాప్ 10 లో నిలిచింది. టీవీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. 

హిందీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది. ఆ తర్వాతే ఐపీఎల్ కు హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ వచ్చింది. 

సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడాపెట్టింది. ఫ్యాషన్ , ట్రావెల్, లైఫ్ స్టైల్ వీడియోలు ఎక్కువగా చేస్తుంది. 

క్రికెటర్లలో రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమట. 

మైదానంలో క్రికెటర్లతో షెఫాలీ చేసే హంగామా మామూలుగా ఉండదు. 

గ్లామర్ ఒలకబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.