ఆవు, గేదె, ఒంటె, మేకపాలు ఇలా ఎన్నో రకాల పాలు ఉన్నాయి
ఏ1, ఏ2 పాలల్లో ఎలాంటి రకాలు ఉంటాయో తెలుసా..?
ఏ1, ఏ2 పాలు అంఏ ఏమిటి?
జెర్సీ లాంటి పాశ్చాత్య దేశాల ఆవులలో ఏ1 పాలు దొరుకుతాయి
ఏ2 పాలు గిర్, సాహివాల్ వంటి భారతీయ మూలానికి..
చెందిన ఆవుల నుంచి పొందబడతాయి
ఏ1 పాలు దేశవ్యాప్తంగా సులువుగా లభిస్తాయి
అందువల్ల ఇది తక్కువ ధరకు లభిస్తుంది
ఏ2 పాలు అన్ని చోట్లా లభ్యం కాదు, అది కూడా ఖరీదైనది