జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధ పడుతుంటారు
ఇమ్మ్యూనిటీ పవర్ తగ్గినవారిలో ఎక్కువగా వైరల్ ఫీవర్
పసి పిల్లల-పెద్దల ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంటారు
నోటి నుంచి వెలువడే తుంపరలలో ఉండే బ్యాక్టీరియా ఇతరుల శరీరంలోకి వెళ్తుంది
జ్వరం, నీరసం, చలి, లో-బీపీ, గొంతునొప్పి, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం..
గొంతు మంట,చర్మం దద్దుర్లు, వాంతులు లాంటివి వైరల్ ఫీవర్ లక్షణాలు
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయవద్దు
వైరల్ ఫీవర్ వల్ల పిల్లల్లో ఇమ్మ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది
కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ కొన్ని జాతులు దోమల వలన వ్యాధి వ్యాపించవచ్చు