డిప్రెషన్ తగ్గాలంటే ఇలా చేస్తే మంచి ఫలితాలు
మూడ్ స్వింగ్స్ ఉంటే మీరు డిప్రెషన్‌లో ఉన్నట్లే
డిప్రెషన్‌లో బైపోలార్ డిజార్డర్‌లో రెండు లక్షణాలు
అసాధారణ ఉల్లాసం, ఆందోళన మేనిక్ ఎపిసోడ్ లక్షణం
మేజర్ డిప్రెసివ్‌లో ఆత్మహత్య గురించి ఆలోచిస్తారు
బైపోలార్ డిజార్డనర్ ఉంటే
జీవితకాల చికిత్స అవసరం
సైకోథెరపీ, సైకోఎడ్యుకేషన్,
ఫ్యామిలీ కౌన్సెలింగ్ బెస్ట్
కుటుంబ సభ్యులు ట్రీట్‌మెంట్ ప్లాన్‌ని పాటించాలి
రోజువారీ దినచర్యలో వ్యాయామం అనేది అవసరం