చియాసీడ్స్ ప్రోటీన్‌కి మంచి మూలం

సబ్జాగింజలు, చియావిత్తనాల మధ్య తేడాను గుర్తించలేరు

చియావిత్తనాలను నానబెడితే జెల్‌లాగా, సాఫ్టగా, మృదువుగా మారతాయి

సబ్జాగింజలు ముదురు నులుపు రంగులో చిన్నగా నిగనిగలాడుతూ ఉంటాయి

బరువు తగ్గాలనుకునే వారు డైట్‌లో సబ్జాగింజలు, చియావిత్తనాలను చేర్చుకుంటారు

ఈ విత్తనాలతో అనేక రకాల పానీయాలు, స్మూతీస్‌లో తినవచ్చు

వీటిని చేతితో తాకినప్పుడు, నోట్లో వేసుకున్నప్పుడు స్ఫుటమైనవిగా అనిపిస్తుంది

సబ్జాగింజలను నీటిలో ఉంచినప్పుడు ఉబ్బి తెలుపురంగు కవచంగా ఏర్పడుతుంది

సబ్జా విత్తనాలు మలబద్ధకాన్న తగ్గిస్తాయి