ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా బాస్మతి బియ్యం పేరు
మ్యాంగో లస్సీ ప్రపంచంలోనే బెస్ట్ డైరీ డ్రింక్
మ్యాంగో లస్సీ అద్భుత రుచి, ఆరోగ్య ప్రయోజనాలు అనేకం
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి మామిడి ఇష్టం
మామిడికాయలో ఐరన్, కాల్షియం, జింక్ అధికం
లస్సీలో ఫైబర్, విటమిన్లు
ప్రపంచవ్యాప్తంగా 16 పానీయాలు ఎంపిక
ఇందులో మ్యాంగో లస్సీకి మొదటి స్థానం