పట్టీలు ధరించడం అందం మాత్రమే కాదు ఆరోగ్యాం కూడా.. 

వెండి సంపదకు సంకేతమని పెద్దల నమ్మకం

వెండి ధరించడం వల్ల శరీరం నుండి శక్తి ఆదా

పట్టీలు ధరిస్తే పాదాల్లో నొప్పి రాదు 

 వెండి రక్త ప్రసరణకు సులభతరం

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

 హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

 రుతుక్రమ సమస్యలను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది

 శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడుతుంది