పిల్లలకు అమ్మ ఒడి ఓ స్వర్గం లాంటిది అంటారు
ఒకరి గుండె స్పందన మరొకరి తెలిసి ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది
అంతేకాకుండా బిడ్డకు ఏదో తెలియని ఆనందం కలుగుతుందంట
చిన్నబాబును ఎలాంటి వస్త్రాలు వేయకుండా తల్లి తన ఎదపై పడుకోబెట్టుకోవాలి
దాని వలన బిడ్డ మంచి అనుభూతి పొందుతుంది
బేబీ తల్లి స్పర్శకు దూరమైతే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం
తల్లి, తండ్రి ఛాతిపై బిడ్డ పడుకోవడం వలన వారికి వెచ్చటి అనుభూతి ఉంటుంది
శిశువు హృదయ స్పందన రేటును, ఉష్ణోగ్రతను..
శ్వాస తీరును నియంత్రణలోకి తెస్తుంది