చిలకడదుంపలలో విటమిన్ ఎ, సి, బి, డి పుష్కలం

ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు అధికం

దీనిలో ఉండే పీచు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరం

కడుపు సమస్యలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది

బరువును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి

చిలకడదుంపలలో ఒమేగా-3, 9 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ

చిలకడదుంప తింటే గుండెకి మంచిది, రోగనిరోధకశక్తి ఎక్కువ 

విటమిన్లు బి12, సి , ఎ దృష్టి, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి మేలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తింటే ప్రయోజనం అధికం