అరటి ఆకులో తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
పాతరోజుల్లో అతిథులకు అరటి ఆకులో వడ్డించేవారు
పెళ్లిళ్లలో, శుభకార్యాల్లో అరటి ఆకుల్లోనే తినేవారు
గుండెజబ్బులు, క్యాన్సర్, వ్యాధులను నియంత్రిస్తుంది
షుగర్‌ను అదుపుతో..పాటు ఎన్నో రకాల వ్యాధులు దూరం
ఫైటో కెమికల్స్ జ్వరాన్ని కూడా తగ్గిస్తోంది
అల్సర్లను తగ్గించడంలో అరటాకు పని చేస్తుంది
కొన్ని ప్రాంతాల్లో పాము కరిచిన చోట అరటాకు ముద్దపూస్తారు
అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది