భార్యాభర్తల సంబంధంలో ఇద్దరూ సమాన బాధ్యత తీసుకోవాలి

అవి ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ఉండాలి

ఒక్కరిపైనే భారాన్ని వేసుకుంటే ఇద్దరి మధ్య గొడవలు

భార్యాభర్తల మధ్య జరిగే తప్పులని పదే పదే మాట్లాడుకుంటే గొడవలు

దీనివల్ల నెగెటివిటీ పెరిగి ఇద్దరి మధ్య పెరిగే గొడవ

కొంతమంది పార్టనర్ పక్కన ఉన్నా ఫోన్స్‌ను చూస్తారు

సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం వల్ల ఇద్దరికీ గొడవలు

ఇవి ఇద్దరి మధ్య దూరాన్ని, డిప్రెషన్‌ను పెంచుతాయి

డబ్బు విషయంలోనే చాలా వరకూ గొడవలు వస్తుంటాయి