మహిళలకు పీరియడ్స్ అనేది చాలా కామన్

స్త్రీలు నెలసరిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు

నీరసం, కడుపు, తల, ఎముకల నొప్పులు ఉంటాయి

నెలసరి టైంలో పదేపదే తలస్నానం చేయకూడదు 

చల్లటి నీటితో తలస్నానం చేస్తే సంతాన సమస్యలు వస్తాయి

పీరియడ్స్‌లో తలస్నానం వలన రక్త ప్రసరణ తగ్గుతుంది 

తలస్నానం చేస్తే గర్భాశయ ముఖం మూసుకుపోయి..

రుతుస్రావం సరిగ్గా రాదని కొందరు నమ్ముతుంటారు

రుతుక్రమంలో వెచ్చని నీటితో స్నానం చేయటం బెటర్