రేఖ అందమైన బార్బీగా ఎలా మారిపోయిందో తెలుసా?

By Bhoomi

 AI బాలీవుడ్ తార బార్బీ రూపాన్ని షేర్ చేస్తోంది. మన అందాలభామ రేఖ క్యూట్ బార్బీ లుక్‎తో ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‎గా మారాయి. 

ఈ లుక్‎లో రేఖ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పింక్ మ్యాచింగ్ డ్రెస్ తో పింక్ టోపీ భలే ఉంది. 

ఈ చెక్ ప్రింట్ డ్రెస్, లేత రంగు జుట్టు, పూల ఆభరణాలతో రేఖ...అచ్చం బార్బీ డాల్ వలె చూడముచ్చటగా ఉంది కదూ. 

ఈ లుక్‎లో రేఖ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పింక్ మ్యాచింగ్ డ్రెస్ తో పింక్ టోపీ భలే ఉంది. . 

ఇండస్ట్రీలో ఇప్పటివరకు  రేఖ అందానికి ఎవరూ పోటీ పడలేరు. 

68ఏళ్ల వయసులో కూడా అందాల అరబోతతో అభిమానులు ఫిదా అవుతున్నారు. 

బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ఎఫైర్ గురించి అందరికీ తెలిసిందే.