పంటలు, ఆస్తి నష్టాలు వాటిల్లుతున్నాయి

కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో వర్షపాతాన్ని కొలిచే పద్ధనితిని తెలిపారు

క్రీ.పూ 3 వేల సంవత్సరాల నుంచే వర్షపాతాన్ని అంచనాలు వేస్తున్నారు

ఆధునికకాలంలో వర్షంపాతం సాంకేతిక పరిజ్ఞానంతో అంచనాలను వేసేవారు

ప్రస్తుతం థర్మోమీటర్, బారో మీటర్ ఆవిష్కరణ..

వెదర్ చేంజింగ్‌ మెథడ్స్‌పై అవగాహనతో అంచనాలు  

వర్షపాత సగటు, ఉష్ణోగ్రత, గాలులు, తేమ ఆధారంగా అంచనాలు వేస్తారు

ఒక నిర్ధిష్ట ప్రాంతంలో నిర్ధిష్ట సమయంలో ఎంత వర్షం పడుతుందో..

కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఈ డైలీ ప్రాసెస్‌లో ఉంటుంది