పిల్లుల్లో వృద్ధాప్యం జాతి పరిమాణం, ఆహారం మీద ఆధారపడి ఉంటుంది

ఇప్పుడు ఒక పిల్లి పేరు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది

బ్రిటన్‌కు చెందిన ఫ్లోసీ అనే పిల్లి ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లిగా నిలిచింది

ఈ పిల్లి వయసు 26 సంవత్సరాలు 329 రోజులు

ఫ్లోసీ ఒక అందమైన గోధుమ, నలుపు పిల్లి

ఈ పిల్లి దృష్టిలోపం, చెవిటిది కానీ మంచి ఆరోగ్యంతో ఉంది

దివ్యాంగుడైన తర్వాత కూడా ఫ్లోసీ ఉల్లాసంగా ఆసక్తిగా ఉంటుంది

ఫ్లోసీ ప్రస్తుతం యూకేలో ఓటర్‌పింగెన్‌లో యజమాని విక్కీ గ్రీన్‌తో నివసిస్తున్నారు

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ ప్రకారం ఈ రికార్డును ఫ్లోస్సీ కంటే ముందు క్రీమ్ పఫ్ కలిగి ఉంది