దోశ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం స్నాక్స్ గా దోశ తింటుంటాం. 

ఇందులో విటమిన్లు గుండె, రక్త నాళాలకు మేలు చేస్తాయి. 

దోశలో మంచి ప్రొటీన్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం  చేస్తుంది. 

దోశలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

దోశలో సంత్రుప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. 

కార్బోహైడ్రేట్లకు ఆరోగ్యకరమైన మూలం

ఐరన్, కాల్షియం ఖనిజాలు ఉంటాయి. 

సులభంగా జీర్ణం అవుతుంది. 

టొమాటో, ఉల్లిపాయ, కొబ్బరి, సాంబారుతో తింటే అద్భుతమైన రుచి ఉంటుంది.