టీ దుకాణాలకు వెళ్తే అల్లం,ధమ్, లెమన్​ టీ ఇస్తారు

ఎప్పుడైనా బిర్యానీ ఛాయ్​ విన్నారా

ఇదేదో వింతగా ఉందనుకుంటున్నారా

ప్రస్తుతం బిర్యానీ ఛాయ్​ సోషల్‌ ​మీడియాలో వైరల్

ఆహార ప్రియులకు బిర్యానీ ఇష్టమైన ఫుడ్‌

భారతీయలకు బిర్యానీ అన్నా... ఛాయ్​ అన్నా ఇష్టం

వేడినీళ్లలో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్కలు, సోంపు, ఏలకులు..

నల్ల మిరియాలు, గసగసాలు, ఫెన్నెల్ , టీ ఆకులతో బిర్యానీ చాయ్ తయారు

ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచిదట