మందార పువ్వులు, ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి

గణేశునికి ఇష్టమైన పుష్పం కూడా మందారమే

ఈ పువ్వు సహాయంతో ఇంట్లో నూనెను తయారు చేసుకోవచ్చు

ఆరోగ్యానికి మందార పూలు, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి

మందారపూలతో నూనె తయారీకి 8  పువ్వులను తీసుకోవాలి

కప్పు కొబ్బరినూనె, 8 మందార ఆకులు కూడా తీసుకోవాలి

మందారపువ్వులు, ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి

గిన్నెలో కొబ్బరినూనె చేసి చిన్న మంట మీద వేడిచేయాలి

Image Credits: Envato