ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన ఆహారం ఉండాలి
ఈ డ్రింక్స్‌లో రోగనిరోధకశక్తిని పెంచుతుంది
బరువు, ఊబకాయాన్ని తగ్గిస్తాయి
తేనె, నిమ్మరసం, గ్రీన్ టీ, దాల్చిన చెక్క, జీరా, మెంతుల నీరు
కొత్తిమీర రసం, ధనియాల నీరు..
వీటిల్లో ఏదో ఒకటి ఉదయం పరగడుపున తాగిన మంచి ఫలితాలు
ఈ జ్యూస్ బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి
చర్మం, జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి
Image Credits: Envato