పెద్దలు నిద్రలో మాట్లాడటం చూస్తూనే ఉంటాం

నిద్రలో మాట్లాడటం అనేది జన్యుపరమైన అంశం

ఒత్తిడి, మందులు, జ్వరం, మానసిక ఆరోగ్య రుగ్మతలు..

ఆల్కహాల్ యూసేజ్‌ ఉన్నవారు నిద్రలో మాట్లాడుతారట

స్లీప్ టాకింగ్ అనేది రెమ్‌స్లీప్ బిహేవియర్ డిజార్డర్..

స్లీప్ టెర్రర్స్, నాక్టర్నల్ స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్ అంటారు

నిద్రలో మాట్లాడేవారికి నిర్దిష్ట చికిత్స అవసరం లేదు

ఒత్తిడి, నిద్ర షెడ్యూల్‌, జీవనశైలి మార్పులతో సమస్యలు తగ్గించవచ్చు

Image Credits: Envato