ప్రతిరోజూ 160 ఎంఎల్ వైన్ తాగాలట
రెడ్‌వైన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావట
నిజానికి వైన్‌లో అనేక రసాయనాలు ఉంటాయి
ఈ రసాయనాలు అల్జిమర్స్ లాంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి
రెడ్‌వైన్ తయారీకి ద్రాక్షను ఉపయోగిస్తారు
ద్రాక్ష తొక్క పదార్థం రెడ్‌వైన్‌లో ఉంటుంది
ఇందులో ఉండే రెస్వెట్రాల్ రక్తాన్ని పల్చగా చేస్తుంది
అధిక రక్తపోటు రోగులకు కూడా రెడ్‌వైన్ మంచిదట
ఈ ఆర్టికల్ ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది!