ప్రతీ మహిళలకు పీరియడ్స్         పెయిన్‌తో ఇబ్బంది 

         పీరియడ్ పెయిన్‌ని తగ్గించే         ఐదు అద్భుత ఆహారాలు

        ఇవి తింటే ఆ సమయంలో                నొప్పి మాయం

    ఆహారపు అలవాట్లతో నొప్పి           నుంచి ఉపశమనం 

  పీరియడ్స్‌లో వికారం, తలనొప్పి,    మూడ్ స్వింగ్స్, బాడీ పెయిన్స్ 

   నిత్యం ఆహారంలో పాటు ఈ         ఫుడ్‌ తీసుకుంటే బెటర్ 

 పీరియడ్స్ పెయిన్‌ని ఎండు ద్రాక్ష,       కుంకుమ పువ్వు తగ్గిస్తుంది

  జీడిపప్పు, బాదం, వేరుశనగలు,  గుమ్మడి గింజల వల్ల నొప్పి రాదు

  నొప్పితో బాధపడేవారు నెయ్యి,    పెరుగు, మిల్లెట్స్‌ తీసుకోవాలి