అత్యంత సాధారణ కారణాలు ఎసిడిటీ, గ్యాస్‌

గ్యాస్‌తో కడుపుని నింపడం వల్ల నొప్పి, ఉబ్బరం

వేయించిన, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి

తిన్న వెంటనే పడుకోకుండా ఉండాలి

కడుపు ఇన్ఫెక్షన్‌, వాపు ఉంటే గ్యాస్ట్రోఎంటెరిటిస్‌ అంటారు

ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల రావచ్చు

లక్షణాలు: కడుపు నొప్పి, అతిసారం, వాంతులు, జ్వరం

ప్రేగు సిండ్రోమ్‌ వంటి పరిస్థితులు కూడా...

తినడం తర్వాత కడుపు నొప్పికి కారణమవుతాయి