పొగకు వినియోగం వల్ల లక్షలాది మంది చనిపోతున్నారు
ఇందులో ఉండే నికోటిన్ క్యాన్సర్‌కు కారణమవుతుంది
పొగాకును వదిలించుకోవడానికి చిట్కాలు ఉన్నాయి
నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీని ప్రయత్నిస్తే ఫలితం ఉంది
రోజూ శారీరక వ్యాయమం చేసిన సమస్య తగ్గుతుంది
ఏలకులు నమిలినా పొగకు తినాలనే కోరిక తొలగిపోతుంది
యోగా చేసిన పొగకు తీసుకోవాలనే కోరిక ఉండదు
పొగకు తినాలని అనిపించినప్పుడుల్లా సొంపు తినండి
హెర్బల్ టీ తాగిన పొగకు తినాలనే ఆలోచన రాదు