పెరుగు, ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేస్తుందంటారు

కొందరు పెరుగును ఉల్లిపాయలో కలిపి తింటారు

పెరుగును ఉల్లిపాయతో కలిపి తినడం సరైనదేనా..?

పెరుగును ఉల్లిపాయలో కలిపి తింటే ఎసిడిటీ వస్తుంది

పెరుగుతో ఉల్లిపాయ తినడం మానుకోవాలంటున్నారు

మామిడికాయను పెరుగుతో కలిపి తినకూడదు

పెరుగు, మామిడి రుచి పూర్తిగా భిన్నంగా ఉంటుంది

పెరుగుతో వేయించిన ఆహారాన్ని తినవద్దు

పాలలో కూడా పెరుగు తినకపోవటమే బెటర్