చేపల్లో చాలా పోషకాలు పుష్కలం

రిచ్ ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు 

చేపలను తింటే కంటిచూపుకు మేలు

చేపలు అతిగా తినడం ఆరోగ్యానికి హాని

ఆహారంలో చేపలను ఎక్కువగా చేర్చుకుంటే దుష్ప్రభావాలు 

కొన్ని రకాల చేపలలో పాదరసం అధికం

అలాంటి చేపలను తింటే వికారం, వాంతులు

కొన్ని చేపల్లో ట్రాన్స్ ఫ్యాట్‌తో పాటు చెడు కొవ్వు