నడుం నొప్పితో            బాధపడుతున్నారా?

          వస్తువులను ఎత్తడం వల్ల          నొప్పి వస్తుంది

     30-50 ఏళ్ల వారిలో నొప్పి    సాధారణం

  వయసు పెరిగే కొద్దీ వెన్నుపూసల    మధ్య ద్రవం స్థాయి తగ్గుతుంది

         సాధారణ నడుం నొప్పికి          చికిత్స అవసరం లేదు

        ఎక్కువ సేపు విశ్రాంతి        తీసుకుంటే నొప్పికి చెక్‌

         డిప్రెషన్,ఆందోళనల వల్ల            నొప్పి పెరుగుతుంది

          బరువు తగ్గటం వల్ల నడుం            నొప్పి పోతుంది

        సౌకర్యవంతమైన భంగిమ,        బూట్లు ధరించండి