పిల్లల దంతాలలో కావిటీస్ నివారించడానికి ఏమి చేయాలో తెలుసా?

పిల్లలకు ఎక్కువ తీపి పదార్థాలు తినిపించకండి

పిల్లలు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి

పిల్లలకు చాలా వేడి పదార్ధాలు తినిపించవద్దు

వేయించిన ఆహారాన్ని పిల్లలకు తినిపించవద్దు

మీ పిల్లల దంతాలు పురుగుల బారిన పడినట్లయితే

ఖచ్చితంగా దంతవైద్యుడిని సంప్రదించాలి

ఏదైనా తిన్న తర్వాత మీ పిల్లల నోరు శభ్రం చేయండి

ఆహరం విషయంలో పిల్లలకు తీపి పదార్థాలను అస్సలు తినిపించవద్దు