వర్షాకాలం పిల్లల్లో ఇమ్యూనిటి పవర్ తగ్గుతుందా?
మీ పిల్లలకి ఈ చిట్కాతో
రోగాలకి చెక్ పెట్టండి
వర్షాకాలంలో సీజనల్
వ్యాధుల ప్రమాదం ఉంది
పిల్లలు, వృద్ధులు
అంటువ్యాధులకి గురవుతారు
చిన్న పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది
ఆయుర్వేద చిట్కాతో ఇమ్యూనిటి పవర్
పసుపుతో గోరువెచ్చని
నీటిని తాగాలి
గొంతు నొప్పి, జలుబు సమస్య పోతుంది
కొబ్బరి నీళ్ళు రోగనిరోధక
శక్తిని పెంచుతుంది
నిమ్మ, కివి, బెర్రీలు సిట్రస్ పండ్లని తినాలి