వారితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాం

ఎప్పటికీ మనతో ఉండిపోతే బాగుంటుందని ఫీల్ అయిపోతాం

ఎదుటి వ్యక్తి వెంటనే నచ్చేందుకు చాలా కారణాలున్నాయి

చుట్టూ ఉన్న వ్యక్తులను హ్యాపీగా ఉంచేందుకు చమత్కారంగా మాట్లాడుతారు

అలాంటి వ్యక్తులకు జనం వెంటనే అట్రాక్ట్ అవుతారు

ఇలా సపోర్ట్ చేసి బాధను దూరం చేసే వాళ్లు దగ్గరగా ఉండాలి

అప్పుడు మెదడులోని రివార్డ్ సెంటర్ రియాక్ట్ అవుతుంది

ఆ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్స్..

ఇద్దరు వ్యక్తుల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచుతుంది