ఉష్ణోగ్రతలు పడిపోతే అధికమయ్యే నొప్పి తీవ్రత

థర్మల్‌ దుస్తులు, స్కార్ఫ్‌లు, గ్లోవ్స్‌, టోపీలు ధరించాలి

హెర్బల్‌ టీ, బ్రోత్‌లతో పాటు వేడి పానీయాలు తాగాలి

యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారం తీసుకోవాలి

చేపలు, గింజలు, పండ్లు, కూరగాయాలు తినాలి

హీటింగ్‌ ప్యాడ్స్‌, వెచ్చని కంప్రెస్‌లు వాడాలి

సున్నితమైన వ్యాయామాలు, నడక, స్విమ్మింగ్‌ చేయాలి

ప్రతిరోజూ నిద్రకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

నొప్పి అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి