భోజనం తర్వాత వాకింగ్ చేస్తే హ్యాపీగా నిద్రపోతారు

20-30 నిమిషాల వరకు వాకింగ్ చేస్తే ఎంతో మేలు

 జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బరువు తగ్గడంలో సహాయం

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్లకు వాకింగ్ చాలా బెటర్‌

ఒత్తిడిని తగ్గిస్తుంది

మంచి నిద్రను అందిస్తుంది

మనం చేసే పనిపై శ్రద్ధ పెట్టగలం