భోజనం తర్వాత వాకింగ్ చేస్తే హ్యాపీగా నిద్రపోతారు
20-30 నిమిషాల వరకు వాకింగ్ చే
స్తే ఎంతో మేలు
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
బరువు తగ్గడంలో సహాయం
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్లకు వాకింగ్ చాలా బెటర్
ఒత్తిడిని తగ్గిస్తుంది
మంచి నిద్రను అందిస్తుంది
మనం చేసే పనిపై శ్రద్ధ పెట్టగలం