రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటే రోగాలు వస్తాయి

భోజనం చేసిన వెంటనే కూర్చోడం, పడుకోం చేయకూడదు

రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి

నిద్రలేమి దూరమవుతుంది

మధుమేహం ముప్పు తొలగిపోతుంది

జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది

ఊబకాయం తగ్గుతుంది

రోగనిరోధక శక్తి పెరుగుతుంది