సంతోషంగా ఉండాలంటే వీటిని వదిలేయండి
మీకు సూటవని విషయాల్ని పట్టించుకోవద్దు.
మిమ్మల్ని తక్కువగా చూసేవారిని పట్టించుకోవద్దు.
జరిగిన సంఘటనను పట్టుకుని అదే పనిగా ఆలోచించొద్దు.
ఎదుటివారిపై ఈర్ష్య పడటం మానేయాలి.
మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవద్దు.
కోపం తగ్గించుకోండి.
ఇతరులతో స్నేహం పెంచుకోండి.
బాధలు స్నేహితులతో పంచుకోండి.