దృష్టి లోపంతో          బాధపడుతున్నారా?

         మంచి ఆహారాల తినటం        వల్ల దృష్టి లోపం మాయం

         చేపలు తినడం వల్ల కంటి          చూపు మెరుగవుతుంది

         వాల్ నట్స్‌లో ఒమేగా-3,          విటమిన్ ఇ పుష్కలం

            వాల్ నట్స్‌ తింటే కళ్లు,             కీళ్ల నొప్పులు మాయం

          సిట్రస్ పండ్లు కళ్లను          ఆరోగ్యంగా ఉంచుతుంది

            నారింజ, సీజనల్, సిట్రస్             జాతి పండ్లు తినాలి

         ఆకుకూరలు తినడం వల్ల         కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి

    సున్నితమైన కళ్లని జాగ్రత్తగా       కాపాడుకోవాలి