దృష్టి లోపంతో
బాధపడుతున్నారా?
మంచి ఆహారాల తినటం
వల్ల దృష్టి లోపం మాయం
చేపలు తినడం వల్ల కంటి
చూపు మెరుగవుతుంది
వాల్ నట్స్‌లో ఒమేగా-3,
విటమిన్ ఇ పుష్కలం
వాల్ నట్స్ తింటే కళ్లు, కీళ్ల నొప్పులు మాయం
సిట్రస్ పండ్లు కళ్లను
ఆరోగ్యంగా ఉంచుతుంది
నారింజ, సీజనల్, సిట్రస్
జాతి పండ్లు తినాలి
ఆకుకూరలు తినడం వల్ల
కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి
సున్నితమైన కళ్లని జాగ్రత్తగా
కాపాడుకోవాలి