దీపావళి నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి.

నవంబర్ 12న దీపావళి. ఈరోజు లక్ష్మీదేవి, గణేశుడిని పూజిస్తారు. 

దీపావళి రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి తలుపుతడుతుంది. 

దీపావళి రోజు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించండి. 

దీపంలో లవంగాలు వేసి పూజగదిలో ఉంచండి. 

ఉప్పునీటితో ఇల్లు తుడవండి. 

సాయంత్రం ఆవు నెయ్యిదీపం వెలిగించండి. 

ఆవనూనె వెలిగిస్తే శనిపోతుంది. 

7 దీపాలు వెలిగించి 7 ప్రదక్షణలు చేయండి.