ఆహార పదార్థాలు పాడుకాకుండా ఫ్రిజ్‌లో పెడతారు

కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లు అస్సలు పెట్టకూడదు

బంగాళాదుంపలు ఫ్రిజ్‌లో పెడితే తియ్యగా మారుతాయి

ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో పెడితే బూజుపట్టే అవకాశం ఉంటుంది

అంతేకాకుండా ఫ్రిజ్‌ మొత్తం దుర్వాసన వస్తుంది

అరటి పండ్లను రిఫ్రిజిరేటర్‌లో అస్సలు ఉంచవద్దు

వాల్‌నట్‌, బాదం, పిస్తా, జీడిపప్పు ఫ్రిజ్‌లో పెట్టకూడదు

పల్లీలను ఫ్రిజ్‌లో ఉంచితే మెత్తబడి పోతాయి

వంట నూనెలను ఎట్టిపరిస్థితుల్లో ఫ్రిజ్‌లో ఉంచొద్దు