మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే..
పచ్చి ఉల్లిపాయకు దూరంగా ఉండటం ఉత్తమం
బలహీనమైన జీర్ణ వ్యవస్థ, జీర్ణ సమస్యలు ఉన్నవారు..
పచ్చి ఉల్లిపాయలను అస్సలు తినకూడదు
ఇటీవల శస్రచికిత్స చేయించుకున్న వారు..
పచ్చిఉల్లిపాయలను కూడా తినకూడదు
శస్త్ర చికిత్స తర్వాత పచ్చిఉల్లిపాయ తింటే..
రక్తం గడ్డకట్టే సమస్యలు వస్తాయి
శస్త్ర చికిత్స తర్వాత వారం వరకు పచ్చి ఉల్లిపాయ తినవద్దు